తిరుపతి ఇష్యూపై స్పందించిన చిరంజీవి: రెండు రోజుల్లో రావాలని ఫోన్

కాగా అంతకుముందు పిఆర్పీ అధ్యక్షులు చిరంజీవి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్‌లో వెటర్నటీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తాము 12 రోజులుగా తమ సమస్యలు తీర్చాలంటూ దీక్ష చేస్తున్నామని అయినప్పటికీ తమ ఎమ్మెల్యే అయి ఉండీ తమ సమస్యలపై స్పందించడం లేదని వారు యూనివర్శిటీ పరిధి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలు తీరుస్తానని గెలిచిన చిరంజీవి తమకు కనిపించకుండా పోయాడని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications