బలాబలాలు ఎంతో స్పీకర్ ఎన్నికతో తెలుస్తాయి: జెసి దివాకర్ రెడ్డి

ఒక్క రోజు కోసం ప్రోటోకాల్ ఎందుకని తాను తిరస్కరించిట్లు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. శాసనసభ ఆవరణలోకి ఆయన మొదటి గేటు నుంచి కాకుండా రెండో గేటు ద్వారా వచ్చారు. సాధారణంగా శాసనసభ్యులు రెండో గేటు నుంచి ప్రవేశిస్తారు. శాసనసభకు కూడా ఆయన తన సొంత కారులోనే వచ్చారు. పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ విజయమ్మ చేత ఆయన శాసనసభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయించారు. విజయమ్మతో పాటు శాసనసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా వచ్చారు.












Click it and Unblock the Notifications