డిప్యూటీ స్పీకర్‌గా కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మల్లుభట్టి విక్రమార్క ఎన్నిక

మల్లుభట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి అభినందించారు. సంప్రదాయానికి భిన్నంగా జరిగినా స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్‌గా మల్లుభట్టి విక్రమార్క ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. కృషి, పట్టుదల, సేవాదృక్పథం వల్ల మల్లుభట్టి విక్రమార్క ఈ స్థానానికి ఎదిగారని ఆయన అన్నారు. స్థానానికి వన్నె తేవాలని చంద్రబాబునాయుడు, చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications