వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టాక్ మార్కెట్‌లో రూ.2 కోట్లు నష్టం: భార్యాభర్తల ఆత్మహత్య

రమేష్ చంద్ర గత ఐదేళ్లుగా స్టాక్ మార్కెట్ బ్రోకర్‌గా చేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఆదివారం సాయంత్రం తన అపార్టుమెంటులోకి వెళ్లిన రమేష్ చంద్ర సోమవారం ఉదయం కూడా బయటకు రాక పోవడంతో పక్కనున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. తాను స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రమేష్ చంద్ర సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. భార్యాభర్తల మరణంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి.