రామ్‌దేవ్ వెనుక ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం: చిదంబరం

జూన్ 4వ తేదిన రాంలీలా మైదానంలో ఏం జరిగిందో పోలీసులే వివరిస్తారని అన్నారు. అయితే బాబా మాత్రం తన దీక్ష సందర్భంగా పోలీసుల సూచనలను అతిక్రమించారని అన్నారు. బాబా దీక్ష సమయంలో పోలీసులను తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు పనితీరును మీడియా తక్కువగా అంచనా వేస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications