క్షీణిస్తున్న బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం, ఆహారం తీసుకోవాలని సూచన

పతంజలి యోగ పీఠంలో రామ్‌దేవ్ ఈ నెల 4వ తేదీ నుంచి వేలాది మంది అనుచరులతో కలిసి దీక్ష చేస్తున్నారు. తన డిమాండ్లను కేంద్రం అంగీకరించే వరకు దీక్ష కొనసాగుతుందని బాబా రామ్‌దేవ్ బుధవారం ఉదయం చెప్పారు. దీక్షలో పాల్గొనవద్దని ఆయన పిల్లలకు, వృద్ధులకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రామ్‌దేవ్ అనుచరులు ఇక్కడికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications