వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నా సంపాదనపై సిబిఐ విచారణ వద్దు: హైకోర్టుకు వైయస్ జగన్

కేవలం రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ చేపట్టడం తగదన్నారు. ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు, ఇతర వ్యవహారాలపై ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టిందని,సీబీఐ విచారణ అవసరం లేదని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌రావు హైకోర్టుకు లేఖ రాసిన తరువాతే ఆయనకు మంత్రి పదవి లభించిందన్నారు. ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు.