వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ లండన్‌లో మృతి

అయితే ఆయన భారతదేశంలో పుట్టినప్పటికీ హిందూ దేవతల చిత్రాలను నగ్నంగా చిత్రీకరించడం ద్వారా వివాదాస్పదం అయ్యారు. భరతమాత, సరస్వతీమాత చిత్రాలను నగ్నంగా చిత్రీకరించి వివాదాస్పదం అయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హిందువుల దేవతలను నగ్నంగా చిత్రీకరించిన కారణంగా భారతదేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2006 సంవత్సరంలో హుస్సేన్ ఖతార్ సిటిజన్ షిప్ తీసుకున్నారు.