కరుణానిధి కలర్ టీవీ పథకాన్ని రద్దు చేసిన తమిళ సిఎం జయలలిత

వేయి కోట్ల రూపాయలతో జరిగిన శాసనసభా సముదాయ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ వారం మొదట్లో జయలలిత ప్రభుత్వం నిర్ణయించింది. డిఎంకె ఎన్నో విచారణ సంఘాలను చూసిందని, తాము ఆందోళన చెందడం లేదని, దాన్ని తాము ఎదుర్కుంటామని డిఎంకె శాసనసభా పక్ష నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు.












Click it and Unblock the Notifications