సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేటు పోటీ తగ్గుతుంది: హనుమంతరావు

అనంతరం మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడారు. విద్యార్థులందరికీ ఈ నెలాఖరులోగా పాఠ్యపుస్తకాలు అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నాటికి 20 వేల తరగతి గదులను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు.












Click it and Unblock the Notifications