మీలాగా బహిరంగంగా ముందుకు రాలేను: తెలంగాణపై జైపాల్ రెడ్డి

కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమానికి జైపాల్ రెడ్డి ఇప్పటి వరకు పరోక్షంగా సహకరించారని, ఇక ప్రత్యక్షంగా ముందుకు వస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కె. లక్ష్మారెడ్డి చెప్పారు. జైపాల్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చిన జైపాల్ రెడ్డి ఈసారి కాస్తా సన్నిహితంగా మెలిగారు. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తన నివాసంలో ఇచ్చిన విందుకు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన అల్పాహార విందుకు హాజరు కావడమే కాకుండా స్వయంగా తాను విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications