తెరుచుకున్న యజుర్వేద మందిరం: మీడియాకు, పోలీసులకు నో ఎంట్రీ

ట్రస్టు సభ్యులు అయిన ఎస్వీ గిరి, చక్రవర్తి, రత్నాకర్, శ్రీనివాసన్‌తో పాటు సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ మాత్రమే లోనికి వెళ్లారు. యజుర్వేద మందిరంలో ఏం ఏం ఉన్నాయో వారు చూస్తున్నారు. అయితే పోలీసులను, మీడియాను ఎవరినీ అనుమతించక పోవడం అనుమానాలకు దారి తీస్తోంది. యజుర్వేద మందిరాన్ని సభ్యులు పరిశీలించిన అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం ఉంది. కాగా ట్రస్టుకు సంబంధించిన అన్ని ఆస్తులు యజుర్వేద మందిరంలోనే ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications