టి-కాంగ్రెసులో తెలంగాణ ద్రోహులు: మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంపై అధిష్టానం నుండి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ ఖచ్చితమైన హామీ మాత్రం రాలేదన్నారు. అధిష్టానం కూడా తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని చూస్తోందన్నారు. అయితే ఇరుప్రాంతాల్లో నష్టం లేకుండా చర్యలు తీసుకునే విధంగా అధిష్టానం యోచిస్తుందని చెప్పారు. తెలంగాణ సమస్య తీవ్రతను అధిష్టానం గుర్తించిందన్నారు.












Click it and Unblock the Notifications