సత్యసాయి వారసుడు సత్యజిత్: మందిరంలో బయటపడ్డ బాబా వీలునామా?

కాగా ట్రస్టు ఆస్తులు లెక్కిస్తున్నారని శుక్రవారం ట్రస్టు సభ్యుడు నాగానంద్ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికి 75 శాతం లెక్కింపు పూర్తయిందని సాయంత్రం పూర్తి అయ్యాక బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని చెప్పారు. కాగా మందిరాన్ని తెరిచే సమయంలో సత్యజిత్ రావడానికి కారణం వీలునామా ఆయన పేరనే ఉండటమని తెలుస్తోంది. మందిరంలో వందల కొద్ది బంగారం, డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని చూసి లెక్కించే వారు ఆశ్చర్య పోయినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications