వేరువేరు వ్యక్తులతో పెళ్లి: పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

వారి ప్రేమను అంగీకరించని పెద్దలు వారికి వేరు వేరు పెళ్లిల్లు చేశారు. దేవదాసుకు మూడేళ్ల క్రితం తల్లిదండ్రులు పెళ్లి చేయగా, వారం రోజుల క్రితం స్వప్నకి వేరే వ్యక్తితో పెళ్లి అయింది. అయితే ప్రేమించిన వ్యక్తులతో కాకుండా ఇతరులతో పెళ్లి అయిందని తీవ్ర ఆవేదన చెందిన దేవదాసు, స్వప్న మూడు రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయారు. బొండాడా నుండి పెదమీరం చేరుకున్న వారు శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications