తేల్చుకుందామా, సిగ్గుపడుతున్నా: చంద్రబాబుకు నాగం సవాల్

తెలంగాణలో చంద్రబాబును నమ్మేవారు ఎవరూ లేరన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకుంటే టిడిపి ఇక్కడ మిగలదని హెచ్చరించారు. ఇన్నాళ్లూ పార్టీలో కొనసాగి తప్పు చేశానని అన్నారు. శాసనసభ్యుడు బోడ జనార్దన్ పై వేటు ఎందుకు వేశారని ఆయన ప్రశ్నించారు. దళితుడు అయినందుకే ఆయనపై వేటు వేశారన్నారు. జై తెలంగాణ అంటే వేటు వేస్తారు, సమైక్యాంధ్ర అంటే ప్రోత్సహిస్తారా అని అన్నారు. చంద్రబాబు క్యాడర్‌ను కాపాడుకునే పరిస్థితిలో లేరన్నారు. ఇలా అయితే పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు.












Click it and Unblock the Notifications