చైనా భూభాగంలో చిక్కుకున్న మంత్రి కన్నా, ఎమ్మెల్యే అవతి!

అయితే మౌంట్ కైలాష్‌కు వెళ్లాలంటే అక్కడి నుండి గుర్రాల ద్వారా వెళ్ల వలసి ఉంటుంది. మౌంట్ కైలాష్ వెళ్లే పరిస్థితులు లేకుంటే వారిని వెనక్కి తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ ట్రావెల్స్ యాజమాన్యం అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి రావడంపై మరో మంత్రి వట్టి వసంత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే వారిని తీసుకు రావడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ పంపించే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుంది.












Click it and Unblock the Notifications