జగన్ వ్యాఖ్యలు విడ్డూరం, వైయస్ కాంగ్రెసు సభ్యుడు: రఘువీరా

వైయస్ ఫోటో, పేరుపై హక్కు తమకే ఉందన్నట్టు జగన్ మాట్లాడటం విడ్డారమన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న విషయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ప్రశాంతి నిలయంలో డబ్బులు తరలి పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications