తెరాస కార్యకర్తలను చితకబాదిన ఎమ్మెల్యే, దేవేందర్‌పై దాడికి యత్నం

మహబూబ్‌నగర్ రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద తెరాస కార్యకర్తలు గుడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. దేవేందర్ గౌడ్ చేత జై తెలంగాణ నినాదాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జై తెలంగాణ అనిపించాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేయడానికి అక్కడికి వచ్చారు. దేవేందర్ గౌడ్ వచ్చారని తెలిసి తెరాస కార్యకర్తలు అక్కడికి వచ్చారు. తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడిని తెరాస నాయకులు ఖండించారు.












Click it and Unblock the Notifications