అవన్నీ ఊహాగానాలే, పార్టీని వీడను: బిజెపి సీనియర్ నేత గోపినాథ్ ముండే

కాగా అంతకుముందు గోపీనాథ్ ముండే కాంగ్రెసు పార్టీకి దగ్గరువుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెసులో చేరడానికి మానసికంగా సిద్దమయ్యారని, ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి ముంబయి నుండి న్యూఢిల్లీ వచ్చిన ముండే బిజెపి నేతలను ఎవరినీ కలవకుండా కేవలం కాంగ్రెసు నేతలను మాత్రమే కలిశారని వార్తలు వచ్చాయి. గోపీనాథ్ ముండే మనసు కాంగ్రెసు వైపు లాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి సీనియర్ నాయకుడు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్‌తో కలిసి గోపీనాథ్ ముండే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిసినట్లుగా కూడా ఊహాగానాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications