విమర్శలు సరే...పదవి వదలవెందుకు: నాగంకు సీతక్క ప్రశ్న

తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తున్నప్పటికి కావాలనే తమపై తెలంగాణ రాష్ట్ర సమితి దాడులు చేస్తోందని ఆరోపించారు. టిఆర్ఎస్, కాంగ్రెసు రెండు పార్టీలు కుమ్మక్కై టిడిపిని దోషిని చేసే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ పటేల్ వ్యవస్థను రద్దు చేశారని అందుకు తెలంగాణ అగ్రవర్ఘాల్లో కోపం ఉందన్నారు. అందుకే జయశంకర్ అంతిమయాత్రలో ఎన్టీఆర్‌కు అవమానం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications