తెలంగాణకు మాయావతి మద్దతు, దళితులకే సిఎం పీఠమని ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే దళితులకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, చిన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో యుపిఎ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆమె విమర్శించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications