తెలంగాణ ఇష్యూ: ఆజాద్‌తో దామోదర భేటీ, ఢిల్లీలో బిజీ?

గులాం నబీ ఆజాద్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిస్థితులను వివరించినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఉదయ ఆజాద్, రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఆజాద్ రాష్ట్ర పర్యటనలో అందరితో సంప్రదింపులు జరిపి తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. మునియప్ప మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల్లో పటాన్‌చెరు నుంచి అక్కన్నపేట వరకు రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications