చంద్రబాబును కలవనున్న అన్నాహజారే బృందం

చంద్రబాబును కలిసి లోక్ పాల్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరనున్నారు. ప్రధానమంత్రిని, సుప్రీం కోర్టు జడ్జిని కూడా లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రావడానికి మద్దతు పలకాలని ఆయన కోరనున్నారు. తాము జూలై 2న మీ మద్దతు కోసం హైదరాబాద్ రానున్నామని అన్నాహజారే బృందం చంద్రబాబుకు లేఖ రాశారు. కాగా ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి లోక్ పాల్ పరిధిలోకి వచ్చే విషయాన్ని టిడిపి కూడా పరిశీలిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications