అమ్మాయిని రేప్ చేసి, చంపిన మతబోధకుడు

మౌనిక వంట చేస్తుండగా అజయ్ బాబు ఆమె వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అమ్మాయిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమ్మాయి చికిత్స పొందుతూ మరణించింది.












Click it and Unblock the Notifications