టిడిపి నేత బలరాం హత్య కేసులో ఆరుగురి ఆరెస్టు

జెడ్పీటీసీని హత్య చేసిన నిందితులు సూత్రదారులతో సుమారు 10 లక్షల రూపాయలకు ఒప్పందు కుదుర్చుకున్నారని చెప్పారు. హత్య కేసులో హనుమయ్య, మారుతి ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన సూత్రదారులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications