ప్రజలకు మళ్లీ పెట్రోల్ మంట, డీజిల్ ధరా పెంపు

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచింది. వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు 50 రూపాయలు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సిలిండర్ ధరను రాయితీలు ఇవ్వడం ద్వారా తగ్గించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.












Click it and Unblock the Notifications