బొత్సతో జగన్ వర్గం ఎమ్మెల్యే ధర్మాన భేటీ

కాగా గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. జగన్ హైదరాబాదులో చేపట్టిన ఫీజు పోరు దీక్షలో కూడా కృష్ణదాసు పాల్గొన్నాడు. ఆ తర్వాత జగన్‌తో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధమని, ఆయన రాజీనామా చేయమని ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ బొత్స పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన క్రమంగా కాంగ్రెసుకు దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలోనూ బొత్సతో భేటీ అయ్యాడు.












Click it and Unblock the Notifications