రాజీనామాలు చేయకుంటే తరిమికొడ్తారు: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పిద్దామని ఆయన అన్నారు. జయశంకర్ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని, అయితే భగవంతుడు అందుకు సహకరించలేదని ఆయన అన్నారు. వరంగల్లు జిల్లాకు జయశంకర్ పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందుకు ముందుకు రాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ పేరు పెడుతామని ఆయన అన్నారు. వరంగల్లు ఏకశిలా పార్కులో ఆయన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications