కెకె కెసిఆర్ ఏజెంట్, వారి లక్ష్యమదే: జగ్గారెడ్డి

రాజీనామాల పరంపర కెసిఆర్‌తోనే ప్రారంభం అయిందన్నారు. రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాదని కెసిఆర్ వేసిన ట్రయల్స్ కూడా తెలిపాయన్నారు. పార్టీ నాయకులను కించపర్చడం టి-కాంగ్రెసుకు సరికాదన్నారు. చట్టసభల ద్వారా తెలంగాణ సాధిద్దామని అన్నారు. మీడియాలో గొంతు చించుకున్నంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని కెసిఆర్ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ను అధికారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు కెకె మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications