ఆంధ్రలో రాష్ట్రపతి పాలన రాదు: చిదంబరం

బందులు, ఆందోళనలు ఉన్నందునే కేంద్ర బలగాలను పంపించవలసి వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఆందోళనకారులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దని కోరారు. రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై మాట్లాడేందుకు చిదంబరం నిరాకరించారు.












Click it and Unblock the Notifications