ఇటు సీమాంధ్ర లాయర్లు అటు తెలంగాణ లాయర్లు

మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు కాల్పులపై తెలంగాణ ప్రాంత లాయర్లు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. లాయర్ల ఫిర్యాదుకు స్పందించిన హెచ్చార్సీ వెంటనే ఓయు ఘటనపై నిజనిర్ధారక కమిటీ వేయాలన్నారు. గురువారంలోగా నివేదిక ఇవ్వాలని ఓయు విసికి, హోంశాఖ కార్యదర్శికి, పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓయులో అంబులెన్సు ఏర్పాటు చేసి గాయపడ్డ వారికి చికిత్స అందించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications