రాళ్ల వర్షంతో ఓయు ఉద్రిక్తం, టిడిపి మెరుపు ధర్నా

కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు పలువురు రాజ్ భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేంద్ర బలగాలను వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో కేంద్ర బలగాలను మోహరించి అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నారని ఆరోపించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications