'తెలంగాణ అడగండి, హైదరాబాద్ మాదంటే కబడ్దార్'

పార్లమెంటు సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించడం తెలంగాణ ప్రజాప్రతినిధులు మానుకోవాలని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే కబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల రాజీనామాలన్నీ రాజకీయ కుట్ర అని విమర్శించారు.












Click it and Unblock the Notifications