విడగొడితే మూడు ముక్కలు చేయాలి: వంగపండు

రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్నారు. రాష్ట్రం విడిపోతే విశాఖపట్నంను రాజధానిగా చేసి లక్షకోట్ల ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు. జై ఉత్తరాంధ్ర అంటూ నినాదాలు చేసి తనదైన శైలిలో గైయాలాపనతో నృత్యం చేస్తూ అందరినీ అలరించారు.












Click it and Unblock the Notifications