తెలంగాణపై అమ్మ చెప్పలేదు: అంజన్ కుమార్

ప్రజలు తప్పులు చేసినప్పటికీ వారిని సరిదిద్ది కాపాడుతానని అన్నారు. నేను ఆగ్రహించడం లేదన్నారు. ఆగ్రహిస్తే అల్లకల్లోలమవుతుందన్నారు. నా బిడ్డలందరినీ కాపాడతానని చెప్పారు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. నా ప్రజలు సంతోషంగా ఉండటమే నాకు సంతోషం అన్నారు. నా వాళ్లు కష్టాలు పడకుండా కుంభవృష్టి కురిపిస్తానని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చేస్తానని అన్నారు. కాగా రంగం అనంతరం పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications