రాజధానిలో వరుస కిడ్నాప్‌లు, ఒకేరోజు ఇద్దరు

వినోద్‌ను కిడ్నాప్ చేశామని, డబ్బులు ఇస్తే విడిచి పెడతామని తనకు పోన్ వచ్చిందని బాలుడి తల్లి మంజుల పోలీసులకు తెలిపింది. ఓ మోటారు సైకిలు పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు వారు చెబుతున్నారు. ఒకేరోజు ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కు గురి కావడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం సాయంత్రం ప్రవళిక అనే పద్నాలుగేళ్ల అమ్మాయి సైతం మిస్ అయినట్లు తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications