సీమాంధ్రులు తెలంగాణకు త్యాగం చేశారు: కోడెల

కెసిఆర్ సమైక్యవాది అయినప్పటికీ రాజకీయ స్వార్థంతో తెలంగాణ వాదిగా మారారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. రాజకీయ నిరుద్యోగులే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర చారిత్రక అవసరం అని మరో సీనియర్ అశోక్ గజపతి రాజు అన్నారు. గతంలో ప్రతిపక్షం రాష్ట్రాలు కోరేవని ఇప్పుడు అధికార పక్షం వారు కోరుతున్నారని అన్నారు. ఇదో పెద్దజబ్బులా తయారయిందన్నారు. విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయమని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications