తెలంగాణ కోసం న్యూఢిల్లీలో యువకుడి ఆత్మహత్య

యాదిరెడ్డి తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు స్పష్టం చేశాడు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు న్యూఢిల్లీలో మకాం వేసి సమైక్యాంధ్రనే ఉంచాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో యాదిరెడ్డి ఆత్మహత్య కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications