యాదిరెడ్డి అంత్యక్రియల్లో ఏడ్చేసిన హరీష్, కోదండరామ్

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇంటికి వెళితే తల్లిని, చెల్లిని చూసి తన లక్ష్యం మారుతుందో అనే భావనతో యాదిరెడ్డి ఇంటికి రాకుండానే పార్లమెంటు భవనంకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు అయిన లగడపాటి రాజగోపాల్ వంటి నేతలకు తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ మనసు ఎందుకు కరగడం లేదని ప్రశ్నించారు. అంత్యక్రియల కార్యక్రమంలో ఈటెల రాజేందర్, విమలక్క, గద్దర్, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications