వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక పోయే కాలం దగ్గర పడింది: బోనాలులో రాములమ్మ

తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. వారికి తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. రాజ్యాంగ సంక్షోభంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ యు టర్న్ తీసుకుంటుందని తాను మొదటి నుండి చెబుతున్నానని చెప్పారు. ఇక కాంగ్రెసుకు పోయే కాలం దగ్గర పడిందన్నారు. తాను కాంగ్రెసు పార్టీని అంతం చేయాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. కాగా అంతకుముందు గండదీపాన్ని అమ్మవారికి సమర్పించారు.