తండ్రి చితికి నిప్పు పెట్టిన కాంగ్రెసు నేత రేణుకా చౌదరి

వాయుసేనలో కమాండర్‌గా దేశానికి సేవలందించిన ఆయనకు కుమారులు లేకపోవడంతో పెద్ద కూమార్తె అయిన రేణుక అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డిప్యూటి స్పీకర్ భట్టి విక్రమార్క తదితరులు హాజరై నివాళులు అర్పించారు. రేణుకా చౌదరి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications