వైయస్ జగన్‌కు అదో మంచి వేదిక: శైలజానాథ్

ప్రత్యేక తెలంగాణ డిమాండుతో పాటు ప్రత్యేక రాయలసీమ, మన్యసీమ డిమాండ్లు సైతం ఎప్పటి నుండో ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ పరిధిలో 50 లక్షల వరకు సీమాంధ్ర ప్రజలు ఉన్నారని గణాంకాలు చెబుతుండగా తెలంగాణ నేతలు మాత్రం అంతకంటే చాలా తక్కువగా ఉన్నారని అబద్దాలు చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు అబద్దాలు చెప్పటం మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications