వైయస్ జగన్ విదేశాల్లో దీవులు కొన్నాడు: శంకర్ రావు

వైయస్సాఆర్సీ పార్టీ నేతలు వాస్తవాలు గమనించి మాట్లాడాలని సూచించారు. తనకు సోనియా నుండి సంకేతాలు అందినందు వల్లనే కేసు వేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. తన ఆస్తులపై ఏ విచారణకైనా సిద్ధమని అంతకుముందు ప్రకటించిన జగన్ దర్యాఫ్తు నిలిపి వేయాలని సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించాడని ప్రశ్నించారు. సిబిఐ దర్యాఫ్తులో వాస్తవాలు బయట పడతాయన్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలంతా ఎగిరి పోయే పక్షులన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం వారినే తన చుట్టూ ఉంచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మిగిలేది సింగిల్ డిజిట్ మెంబర్సే అని అన్నారు. అక్టోబరులో తెలంగాణ వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications