విశాఖలో లక్ష మంది విద్యార్థులతో సమైక్యాంధ్ర పరుగు

సమైక్యాంధ్రను డిమాండ్ చే్స్తూ శుక్రవారం విశాఖపట్నంలో వంటావార్పూ కార్యక్రమం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం విశాఖపట్నంలో తెరిపి లేకుండా ఆందోళనలు సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications