సమైక్యాంధ్ర కోసం అవమానాలు భరిస్తాం: సోమిరెడ్డి

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన సీమాంధ్రులంతా పెట్టారని అనడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులంతా హైదరాబాదునే అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. హైదరాబాదు తెలుగువాళ్ల రాజధాని అని, ఆంధ్రుల రాజధాని అని ఆయన అన్నారు. తెలుగువాళ్లంతా పన్నులు చెల్లిస్తేనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications