వైయస్ జగన్ రెండు మూడు రోజుల్లో జైలుకు: ఆనం

ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకుంటున్న తెలంగాణ ఉద్యోగులు సమ్మె ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారని వారిపై రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడని ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగం నుండి తొలగించాలన్నారు. కోదండరామ్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications