కడపలో మహిళ, పురుషుడి సజీవ దహనం

దుండగులు వారిద్దరినీ సజీవ దహనం చేయక ముందే చంపేసి ఆ తర్వాతే మృతదేహాలపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట వారు భార్యాభర్తలను భావించిన పోలీసులు వివాహేతర సంబంధం కూడా కావచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తన్నారు. మృతదేహాలు ఎవరివో గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.












Click it and Unblock the Notifications