పసికందును చంపినందుకు తండ్రికి మరణ శిక్ష

ఈ సంఘటన ఆరు నెలల క్రితం చోటు చేసుకుంది. పసికందును చంపిన విషయం తల్లికి తెలియదు. ఆ పసికందును చంపేసిన తర్వాత తండ్రి తన భార్యకు ఈ విషయాన్ని బయటకు పొక్క నీయవద్దని హెచ్చరించారు. తాను పూడ్చి పెట్టిన తర్వాత తన పాపను ఎవరో ఎత్తుకు వెళ్లాలని భార్యను ఆదేశించాడు. దీంతో ఆమె అలాగే చేసింది. సాక్ష్యాధారాలను కప్పి పుచ్చినందున ఆమెకు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించారు.












Click it and Unblock the Notifications