భారత్ స్టాక్ మార్కెట్‌పై అమెరికా బిల్లు ప్రభావం

అయితే అమెరికాపై ఆధార పడ్డ ఎక్స్‌పోర్టు తదితర వ్యాపారాలలో భారత్‌తో నష్ట పోయినప్పటికీ లాంగ్ టర్మ్‌లో భారత్‌కు సమస్య లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ పైనా ప్రస్తుతం ప్రభావం చూపిస్తుందని అయితే ఆ తర్వాత మాత్రం నిలదొక్కుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన స్టాక్ మార్కెట్ పరిస్థితి సైతం అలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అమెరికా వాల్ స్ట్రీట్ సైతం భారీగా నష్టాల్లో కూరుకు పోయినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications